IPL 2022 : David Warner ని Retain చేస్కోకపోతే చారిత్రక తప్పిదమే | SRH || Oneindia Telugu

2021-11-15 62

SRH : David Warner was declared player of the tournament and completed an extraordinary turnaround after he was dropped from his IPL team due to poor form in October
#SunrisersHyderabad
#OrangeArmy
#DavidWarner

వచ్చే సీజన్‌లో హైదరాబాద్ రాత మారాలంటే మార్చాల్సింది కెప్టెన్‌ను కాదని, సపోర్ట్ స్టాఫ్‌నని అభిమానులు సూచిస్తున్నారు. చెత్త మెంటార్, పనికిరాని కోచ్‌లు, సహాయక సిబ్బందితో లాభం లేదని, మెగా వేలానికి సరిగ్గా సిద్దమవ్వాలని సూచిస్తున్నారు. పూర్తిగా విదేశీ ఆటగాళ్లపైనే ఆధారపడకుండా దేశవాళీ స్టార్స్‌ను తీసుకోవాలని, యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించాలని సూచిస్తున్నారు. వార్నర్, కేన్ విలియమ్సన్‌ను రిటైన్ చేసుకొని వారి సూచనలు, సలహాలతో టీమ్‌ ఎంపిక చేసుకోవాలని సూచిస్తున్నారు.

Free Traffic Exchange